- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలిఇంది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని మరోసారి పొడగించారు. కేజ్రీవాల్ కస్టడీని రెండు వారాలు పొడగిస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగస్టు 8 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
కేజ్రీవాల్‌ను ఇవాళ సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగా మరికొన్నికేజ్రీవాల్‌ను కస్టడీకి అప్పగించాలని సీబీఐ అధికారులు కోరారు. దీంతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది న్యాయస్థానం.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. జూన్ 29న రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈ ఏడాది ఫిబ్రవరి 19న కేజ్రీవాల్‌ను తొలతు అరెస్ట్ చేసింది ఈడీ. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
- Advertisement -