Telangana:25న కేబినెట్ సమావేశం

24
- Advertisement -

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 25న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో మంత్రివర్గ సమావేశం ఉదయం 9 గంటలకు జరగనుంది. ఈ నెల 23న అసెంబ్లీ, 24న మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 25న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ప్రతిపాదనలకు అమోదం తెలపనుంది మంత్రివర్గం.

Also Read:శనగలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -