చేనేత, జౌళి శాఖలో డిజైనర్ ఉద్యోగాలు

30
- Advertisement -

చేనేత, జౌళి శాఖలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యుటివ్స్, టెక్స్టైల్ డిజైనర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులనుండి ధరకాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ కమీషనర్ శైలజా రామయ్యర్ తెలియ చేశారు. వివరాలకు tsht.telangana.gov.in అనే వెబ్ సైట్ ను చూడాలని ఒక ప్రకటనలో తెలిపారు.

క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యుటివ్స్, ఎనిమిది, టెక్స్టైల్ డిజైనర్ ఎనిమిది మొత్తం 30 పోస్టులకు గాను IIHT నుండి చేనేత టెక్నాలజీ (DTH ) లో డిప్లొమా చేసిన వారు తమ దరఖాస్తు, బయోడేటా తోసహా సంబంధిత ధ్రువపత్రాలతో దరకాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పోస్టులు తాత్కాలిక పద్ధతిన మూడేళ్ళ పాటు ఉంటాయని తెలిపారు.

Also Read:ప్రభుత్వ సలహాదారుడిగా కేకే..బాధ్యతల స్వీకరణ

- Advertisement -