హైదరాబాద్ గండి మైసమ్మ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ లారీ డ్రైవర్‌తో ట్రాఫిక్ ఎస్సీ అసభ్య పదజాలంతో దూషించడమే కాదు చేయి కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What absolute garbage language is this @TelanganaDGP ? Is this acceptable behaviour?
Please remember that it is the citizens that pay the salaries of the police men & officials
My tweet is not just about one incident but have been watching several videos in social media where… https://t.co/6KRrB2RzRi
— KTR (@KTRBRS) July 18, 2024
ఈ వీడియోని డీజీపీకి ట్యాగ్ చేస్తూ ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీసులు తీరు సరిగా లేదని తమ దృష్టికి వచ్చిందని పోలీస్ సిబ్బందికి శిక్షణ తరగుతులు ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు…ఆ ట్రాఫిక్ ఎస్సైపై బదిలీ వేటు వేశారు.
Also Read:తిరుమలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
The incident occurred within the jurisdiction of the Cyberabad Jeedimetla Traffic Limits. Disciplinary action has been taken against the responsible officer, who has since been transferred from that station. We remain committed to serving the public 24/7.@TelanganaDGP @KTRBRS https://t.co/tJrJgn1NoP
— Telangana Police (@TelanganaCOPs) July 18, 2024