- Advertisement -
శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్..భగవంత్ కేసరి సినిమా అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలి అనుకున్నాం అన్నారు. అనుకోని కారణాల వల్ల అప్పుడు మొక్కులు చెల్లించుకోలేక పోయాం …నేడు ఆ మొక్కులు స్వామి వారికి సమర్పించాం అన్నారు.
దిల్ రాజు బ్యానర్ లో హీరో వెంకటేష్ తో సినిమా మొదలు పెట్టాం అని తెలిపారు. వెంకటేష్ తో ఇది నా మూడవ చిత్రం…2025 సంక్రాంతికి నవ్వులతో ముంచెత్త డానికి మీ ముందు రాబోతున్నాం అన్నారు. ఇది ఎఫ్4 కాదు వేరొక జోనర్ లో ట్రై చేస్తున్నాం అని…హిలేరియస్ కామెడీ ఎంటటైనర్ గా ఉండనుంది ఈ సినిమా అని చెప్పారు.
Also Read:TTD:9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- Advertisement -