బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు..

5
- Advertisement -

రిజర్వేషన్లపై పాటనా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

ఈ రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు రద్దు చేసింది. గతేడాది బీహార్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు.. రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది.

Also Read:ముద్రగడ పేరు మారింది!

- Advertisement -