OMG..రిలీజ్ డేట్ వచ్చేసింది!

4
- Advertisement -

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓ మంచి ఘోస్ట్(OMG).షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ ముఖ్య పాత్ర పోషించగా మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. జూన్ 21న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ రేంజ్ హారర్ కామెడీతో మెప్పిస్తుందో చూడాలి.

Also Read:కుల దైవమే రక్షించాడు:చంద్రబాబు

- Advertisement -