నటి మాళబికా దాస్ సూసైడ్..

12
- Advertisement -

అస్సోంకు చెందిన నటి మాళబికా దాస్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఆమె అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాస‌న వస్తోంద‌ని పొరుగింటి వారు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు మాళ‌వికా దాస్ ఫ్లాట్ నుంచి ఆమె మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సిరీస్ ది ట్ర‌య‌ల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆమె వయస్సు 32. మాళ‌వికా దాస్ న‌టి కాకముందు ఖ‌తార్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేశారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read:Modi:మోదీ కేబినెట్ తొలి భేటీ

- Advertisement -