రేవంత్‌కు షాక్‌..డీకే అరుణ గెలుపు

9
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. సొంత జిల్లాలో రేవంత్ కు షాకిస్తూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. పోటా పోటీగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి అరుణ 6 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఇప్పటికే మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ ఎమ్మెల్సీగా విజయం సాధించగా తాజాగా మహబూబ్‌నగర్ స్థానాన్ని కొల్పోయారు రేవంత్.

Also Read:వారసులంతా ఓటమే!

- Advertisement -