ఓటీటీ ట్రెండింగ్‌లో SIT!

11
- Advertisement -

విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ‘SIT’. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై నాగిరెడ్డి, తేజ్ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించగా నటాషా దోషి, రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5లో మే 10 నుండి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోండగా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

SIT మూవీతో తాను దర్శకుడిగా పరిచయం అయ్యాననని… సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా మా పెద్దన్న నాకు అండగా నిలబడ్డాడని తెలిపారు. పదిహేనేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేయడంతో ఈ సినిమా మొదలైందన్నారు.త్వరలోనే సెకండ్ పార్టుకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తానని చెప్పారు.

Also Read:Pushpa 2:సెకండ్ సాంగ్ వచ్చేసింది

- Advertisement -