కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన బ్యూటీ లక్ష్మి రాయ్.తెలుగుతో పాటు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించిన అదృష్టం మాత్రం వరించలేదు. దీంతో అందరు హీరోయిన్ల బాటలోనే తన గ్లామర్,క్లీవేజ్ షోలకు మరింత పదునుపెట్టింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచేస్తోంది.
తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేసి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసింది. మోస్ట్ పాపులర్ నటిగా, బెస్ట్ సపోర్టింగ్ నటిగా మలయాళ,తమిళ్, స్టైలీష్ స్టార్ ఆఫ్ సౌత్ సినిమా అవార్డులను గెలుచుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది.
Also Read:సిస్టర్ ఫ్రాన్సెస్కోగా టబు!