KTR:కాంగ్రెస్‌కు అదానీ డబ్బు..మౌనంగా ఈడీ?

17
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి అంబానీ, అదానీ డబ్బు పంపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రశ్నించారు కేటీఆర్.

అదానీ, అంబానీలు కాంగ్రెస్‌ పార్టీకి టెంపోల నిండా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ ప్రశ్నించారు.నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రశ్నించారు.

- Advertisement -