నేటి ముఖ్యమైన వార్తలు..

11
- Advertisement -

()సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమైందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుటారు కేసీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KCR:సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

()దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మరోసారి క్షమాపణ చెప్పారు పతాంజలి రాందేవ్ బాబా. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన పతంజలిపై

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Ram Dev:మరోసారి క్షమాపణ చెప్పిన రాందేవ్

()ప్రజలను దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అధికారం కోరుకుంటుందని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోడీ..

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:ప్రజలను దోచుకోవడానికే కాంగ్రెస్

()కరీంనగర్‌లో ఈసారి బండి సంజయ్‌కు ఓటమి తప్పదన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. వేములవాడలో మార్నింగ్ వాకర్స్‌తో మాట్లాడిన వినోద్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Vinod:బండికి ఓటమికి తథ్యం

()పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎటూ తేలని ఖమ్మం పంచాయతీ!

()తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Inter Results:ఇంటర్ ఫలితాలు రిలీజ్..

()కాంగ్రెస్‌ను మరోసారి నమ్మితే భంగపాటు తప్పదన్నారు బీఆర్ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.కాంగ్రెస్‌ పార్టీ హామీలను నెరవేర్చాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే భంగపాటే

- Advertisement -