రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్!

18
- Advertisement -

ఊరుపేరు భైరవకోనతో హిట్ కొట్టారు సందీప్ కిషన్. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం సక్సెస్ బాట పట్టగా తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యారు సందీప్ కిషన్.

మాస్ మహారాజ రవితేజతో భారీ హిట్ కొట్టిన ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కినతో సందీప్ సినిమా చేస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లో ఇది 30వ సినిమా కాగా ఈ హనుమాన్ జయంతి కానుకగా ముహూర్త కార్యక్రమాలతో ఆరంభం కావడం విశేషం.

దిల్ రాజు ఈ సినిమాకి క్లాప్ కొట్టి ప్రారంభించగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా హాస్య మూవీస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే…

- Advertisement -