శ్రీరామనవమి..కేసీఆర్‌కు ఆహ్వానం

14
- Advertisement -

తన స్వగ్రామం చింతమడకలో ఈ నెల 17 న శ్రీరామనవమి సందర్భంగా జరగనున్న సీతారాముల కళ్యాణమహోత్సవ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ, బిఆర్ఎస్ సీనియర్ నేత చింతమడక వాస్తవ్యులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో గ్రామపెద్దలు, ఆయల కమిటీ సభ్యులు కేసీఆర్ కి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా.. గ్రామ పెద్దలు రామాగౌడ్, హంసకేతన్ రెడ్డి,మల్లుపల్లి పోశయ్య, సత్యనారాయణ గౌడ్, శేఖర్ తదితరులున్నారు.

Also Read:ఆది పినిశెట్టి..ద్విభాషా చిత్రం ‘శబ్దం’

- Advertisement -