పిక్ టాక్ : హాట్ లుక్స్ లో సానియా ఫోజులు

31
- Advertisement -

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ‘సానియా అయ్యప్పన్’ గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. చిన్నాచితకా చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 21 ఏళ్ల సానియా అయ్యప్పన్ కి ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది. దాదాపు, 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా సానియా అయ్యప్పన్ అడుగుపెట్టింది. 2014లో ‘బాల్య కళా సఖి’ సినిమాలో సానియా అయ్యప్పన్ బాల్యనటిగా ఎంట్రీ ఇచ్చింది. 2018లో ‘క్వీన్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు, టాలీవుడ్ పై ‘సానియా అయ్యప్పన్’ ఫోకస్ పెట్టింది.

అందుకే, ‘సానియా అయ్యప్పన్’ అందాల ఆరబోతకు తెరదించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ‘సానియా అయ్యప్పన్’ తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది. ‘సానియా అయ్యప్పన్’ ధరించిన అద్భుతమైన లెహంగా చూస్తే యువత మైకంలో మునిగిపోతారు. అంత అద్భుతంగా చూస్తూ ఉండిపోవాలనిపించే విధంగా లెహంగా ఉంది. అప్సరసలు కూడా ఇంత అందంగా ఉండరేమో అంటూ ‘సానియా అయ్యప్పన్’ పై నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఆ మధ్యన ‘సానియా అయ్యప్పన్’ వెకేషన్ కి వెళ్లినప్పుడు సముద్రం ఒడ్డున బికినీ ఫోజులని కూడా షేర్ చేసింది. ఇక ‘సానియా అయ్యప్పన్’ బికినీ టాప్ ధరించి సముద్రం ఒడ్డున హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బికినీ టాప్ లో ‘సానియా అయ్యప్పన్’ పిచ్చెక్కిస్తోందనే చెప్పాలి. తన బరువైన ఎద సొగసుకి దగ్గరగా కెమెరా పెట్టి రాయ్ లక్ష్మి అరాచరకమే సృష్టిస్తోంది. ప్రస్తుతం ‘సానియా అయ్యప్పన్’ తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో ఛాన్స్ లు అందుకుని బిజీ కావాలని ఆశ పడుతుంది.

Also Read:TDP :నో టికెట్.. షాక్ లో సీనియర్స్!

- Advertisement -