నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు..

16
- Advertisement -

బీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వద్దిరాజు రవిచంద్ర. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎంపీగా రవిచంద్ర ఉండగా ఆయన పదవీకాలం ముగుస్తుండటంతో మరోసారి అవకాశం కల్పించారు. 2018లో వరంగల్ తూర్పు నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు రవిచంద్ర. ఆ తర్వాత 2022లో బీఆర్ఎస్‌లో చేరగా రాజ్యసభకు నామినేట్ చేశారు కేసీఆర్.

కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ పేర్లు ఖరారు కాగా మొత్తం మూడు స్థానాలను ముగ్గురే నామినేషన్ దాఖలు చేయడంతో రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

Also Read:సబ్జా గింజలతో.. డీహైడ్రేషన్ కు చెక్

- Advertisement -