హీరోయిన్ ‘అంజలి’ గ్లామర్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి అంజలి. టాలీవుడ్ లో అంజలి ఎక్కువగా చిన్న చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. పైగా వివాదాల జోలికి పోయినా, వచ్చిన ప్రతి అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళింది అంజలి. ఈ మధ్యలో అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. ప్రస్తుతం హీరోయిన్ గా తన చివరి ఇన్నింగ్స్ లో అంజలి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది.
అలాగే, కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో కూడా అంజలి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఎక్స్ పోజింగ్ బాట పట్టింది. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ అంటూ టీవీ రంగంలోకి కూడా అంజలి అడుగు పెట్టబోతుందట. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ అంజలి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అంజలి తన సినీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
పైగా, సోషల్ మీడియాలో అంజలి తరచుగా యువతని మైమరపించేలా గ్లామర్ ఒలకబోస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, అంజలి వైట్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫోజులు ఇచ్చింది. మతిపోగొట్టే విధంగా టాప్ టూ బాటమ్ నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది. అంజలి వయసు 37 ఏళ్ళు. నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ అంజలి ఆ గ్రామర్ పదును ఇంకా తగ్గలేదు. అందుకే, అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోస్తోంది. ఇంతకీ, అంజలి కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
Also Read:ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పోన్ నెంబర్స్!