KTR:కాంగ్రెస్‌ది చేతల ప్రభుత్వం

35
- Advertisement -

కాంగ్రెస్ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారన్నారు.

100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నరు. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారు. గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతాం. మొన్నటి ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్న. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి తెలుస్తుంది అని కేటీఆర్ అన్నారు.

Also Read:ట్రెండీ పాలిటిక్స్..!

- Advertisement -