కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌పీపీ సమావేశం

22
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ నేతలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -