పంచాంగం.. 22.05.17

165
TELUGU PANCHANGAM
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి బ.ఏకాదశి ఉ.10.11 వరకు

తదుపరి ద్వాదశి

నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.6.04 వరకు

తదుపరి రేవతి తె.5.07 వరకు (తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం సా.5.34 నుంచి 7.07 వరకు

దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.12 వరకు

తదుపరి ప.2.55 నుంచి 3.47 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు…లేవు

మతత్రయ ఏకాదశి

- Advertisement -