మంత్రి పొన్నంను కలిసిన హైర్ బస్సు ఓనర్లు

21
- Advertisement -

హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని తన నివాసంలో కలిశారు హైర్ బస్సు యాజమాన్య సంఘం. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొన్నం కి వినతిపత్రం సమర్పించిన అద్దె బస్సుల యాజమాన్యాలు.ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు.

Also Read:Venkatesh:సైంధవ్ నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్

- Advertisement -