- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేశారు. సలహా మండలి ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఉండగా సలహా మండలిలో మేధావులకు చోటు కల్పించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి,ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్‌రావు ఉన్నారు.
ప్రభుత్వానికి కీలక సూచనలు చేయనున్నారు సభ్యులు. గురుకులాలు, మండల స్థాయిలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌పై సలహామండలి పర్యవేక్షణ చేయనున్నారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు అయ్యే మహాత్మ జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ అన్ సోషల్ జస్టిస్‌లా పనిచేయనుంది రాష్ట్ర సలహామండలి.
Also Read:రణధీర్..ముద్ర
- Advertisement -