ఏఐటీయూసీకి జై కొట్టిన సింగరేణి

29
- Advertisement -

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఘనవిజయం సాధించింది. బెల్లంపల్లి – 122, మందమర్రి – 467,శ్రీరాంపూర్ – 2166,రామగుండం-1 -451,రామగుండం-2 – 358,మొత్తం ఓట్లు = 3564 మెజారిటీ సాధించింది.

ఇక కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీకి కార్పొరేషన్ – 342, కొత్తగూడెం – 233,మణుగూరు – 2,ఇల్లందు – 46, భూపాలపల్లి – 801, రామగుండం-3 – 704 ,మొత్తం = 2128 ఓట్లు వచ్చాయి.రాష్ట్ర స్థాయి లో 1436 ఓట్ల తో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా ఎన్నికైంది.

ఆరు ఏరియాల్లో ప్రాతినిధ్యం INTUC ప్రాతినిధ్యం దక్కించుకోగా ఐదు ఏరియాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంది AITUC. పదకొండు ఏరియాల్లో అత్యధిక ఓట్లు పోలైన సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటించే అవకాశం ఉండగా ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉన్న ఐదు స్థానాల్లో విజయం సాధించింది ఏఐటీయూసీ. సింగరేణి గుర్తింపు సంఘం అధికారిక పత్రం తీసుకున్నారు ఏఐటీయూసీ నేతలు.

Also Read:అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?

- Advertisement -