సంగారెడ్డిలో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం..

67
- Advertisement -

సంగారెడ్డిలో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్‌ రావు. కేసీఆర్ వచ్చాక చెట్టు పన్ను రద్దు, సొసైటీ పునరుద్దరణ, ఆటోమేటిక్ రెన్యువల్ చేశారు.. నెల నెలా మామూళ్లు లేకుండా కేసీఆర్ చూస్తున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ సాహా మరెవర్ని వారిని గౌడన్నలకు కన్నెత్తి చూడకుండా చేసింది కేసీఆర్ అన్నారు.

కళ్ళు ఆరోగ్యానికి మంచిది అంటూ ప్రచారం చేస్తున్నాం అని తెలిపిన హరీశ్‌..మస్త్య సోదరులకు వలె రాబోయే రోజుల్లో మీకు కూడా లూనా ఇప్పిస్తాం అన్నారు. ఎవరు అడగక ముందే 15 శాతం రిజ్వేషన్లను వైన్ షాపులో ఇచ్చారన్నారు. కరోనా కష్ట కాలంలో ఆదుకున్నది చింతా ప్రభాకర్ అన్నారు.

జగ్గారెడ్డి గెలిచి ఎన్నడూ ఊళ్లకు రాలేదు…. పని చేసే బి ఆర్ ఎస్ పార్టీ గెలిపించాలని కోరుతున్నా అన్నారు.సర్దార్ పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టామని… గౌడన్నలను ఎంతో గౌరవించాం అన్నారు. మంచి ఫంక్షన్ హాల్ కట్టిస్తాము..BRS అభ్యర్థి చింతా ప్రభాకర్ ను మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు.

Also Read:మరి సినిమాల్లో బూతు సంగతేంటి?

- Advertisement -