Gold Price:లేటెస్ట్ ధరలివే

33
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 500 తగ్గగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 550 తగ్గింది. కేజీ వెండి ధరపై రూ. 300 తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,700గా ఉండగా 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,850గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,000గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో కేజీ వెండి పై రూ.300 తగ్గగా కేజీ వెండి ధర రూ. 78,200గా ఉండగా ఢిల్లీ, కోల్‌కతాలో కేజీ వెండి రూ.75,300గా ఉంది. బెంగళూరులో మాత్రం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.

Also Read:హ్యాపీ బర్త్ డే..ఐష్

- Advertisement -