ఈ వారం భారీ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కావడం లేదు. మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం ఇదే :
పి.ఐ. మీనా (హిందీ) నవంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ లో ప్రసారం ఇదే :
స్కామ్ 2003: పార్ట్-2 (హిందీ) నవంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా లో ప్రసారం ఇదే :
ఆర్ యూ ఓకే బేబీ (తమిళ్) అక్టోబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
లాక్‌డ్ ఇన్ (హాలీవుడ్) నవంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జవాన్ (హిందీ) నవంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ లో ప్రసారం ఇదే :
స్కంద (తెలుగు) నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read:నవంబర్‌లో టీటీడీ కార్యక్రమాలివే..