బీఆర్ఎస్‌లో చేరిన జిట్టా..

41
- Advertisement -

టీకాంగ్రెస్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా తాజాగా భువనగిరి నియోజకర్గానికి చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణరెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఈ జరిగిన కార్యక్రమంలో జిట్టాతో పాటు ఉద్యోగ సంఘాల నేత రాజేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు.

ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ దొంగ రేవంత్ అన్నారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ ప్రెసిడెంట్‌ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని మండిపడ్డారు. అవినీతి అనేది స్కాంగ్రెస్‌ పేరులోనే ఉందన్నారు.

Also Read:టైగర్ నాగేశ్వరరావు..ట్విట్టర్ రివ్యూ

- Advertisement -