అలియా మొత్తం విప్పేసింది..

469
- Advertisement -

బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఒకరినిమించి ఒకరు అందాల ఆరబోతలో మాస్టర్ డిగ్రీలు సంపాదించేస్తున్నారు. ఎందుకంటే..నటన సంగతి పక్కన పెడితే..ఎంత ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేస్తే ప్రేక్షకుల్లో అన్ని ఎక్కువ మార్కులు కొట్టేయొచ్చన్నమాట. ఇక యాక్టింగ్ అంటారా రంగంలోకి దిగితే దానంతట అదే వస్తుందిలే.. పైగా ఏమన్నా డౌట్స్ ఉంటే తీర్చడానికి మన బాలీవుడ్ హీరోలు ఒక్క అడుగు దూరం ఉండనే ఉంటారన్న ధైర్యంతో ఫస్ట్ ప్రియారిటీ గ్లామర్ షోకే ఇస్తున్నారు.
 Alia Bhatt's topless photoshoot for Dabboo Ratnani is too hot
అయితే ఈ ప్రియారిటీ లిస్ట్ ఫస్ట్ ప్లేస్ కోసం బాలీవుడ్ భామలు చాలామంది పోటీ పడుతూనే ఉన్నారు. ఆ లిస్ట్‌లో చేరడానికి అన్నీ విప్పేసి తెగ కష్ట పడిపోతుంది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. ఇటీవల ఈ బ్యూటీ ఇన్స్టోగ్రామ్‌లో తన ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల జరిగిన ఫోటో షూట్‌లో పాల్గొన్న అలియాభట్ టాప్ లెస్‌గా ఒంటిపై చిన్న నూలు పోగు కూడా లేకుండా మొత్తం విప్పేసింది. అంతేకాదు తన ఎద అందాలు బయట పడకుండా చంకలో నల్లటి పిల్లిని అడ్డుపెట్టేసింది.

 Alia Bhatt's topless photoshoot for Dabboo Ratnani is too hot

ఇంతకీ అలియాభట్‌పై ఇంత క్రియేటివిటీని చూపిస్తూ ఫోటోలు తీస్తున్నది ఎవరో కాదు ప్రముఖ ఫోటో గ్రాఫర్ దబూ రత్నా. తన టాలెంట్ మొత్తాన్ని అలియాభట్‌కు చూపించి ఈ ఫోటోషూట్‌ను ఓ క్యాలెండర్‌ కోసం రూపొందించారు. ఈ లేటెస్ట్ క్యాలెండర్‌ అలియా అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో ఈ ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. బద్రీనాథ్ కీ దుల్హానియా మూవీతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ‘డ్రాగన్’ మూవీలో ఛాన్స్ కొట్టేయడంతో ఆ సినిమా కోసం అలియా ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -