- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి శు.త్రయోదశి రా.11.03 వరకు
నక్షత్రం హస్త ఉ.10.04 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం సా.6.36 నుంచి 8.20 వరకు
దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.12 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకు
రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు..ఉ.10.43గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, ఉపనయనo, శంకుస్థాపన, గృహప్రవేశాలు.
- Advertisement -

