- Advertisement -
వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన కవిత.. గత పది ఏళ్లలో బిజెపి ప్రభుత్వం ఒక ఎల్పిజి సిలిండర్ పై రూ. 800 పెంచి తాజాగా కేవలం రూ. 200 మాత్రమే తగ్గించిందని పేర్కొన్నారు.
Also Read:సంక్రాంతికి ‘నా సామిరంగ’
ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడమే…ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే అని ఘాటుగా స్పందించారు.
First Increase the LPG cylinder price by ₹800/-
And then decrease it by ₹200/-It’s not a gift, but absolute gaslighting of people’s emotions and pockets.#gascylinder
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2023
- Advertisement -