ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

68
- Advertisement -

ఆగస్టు మూడో వారంలో కూడా ప్రతివారం లాగే థియేటర్స్ లో కింగ్ ఆఫ్ కోత, గాండీవధారి అర్జున, బెదురులంక వంటి చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ.. ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

రగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (హాలీవుడ్) ఆగస్టు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లిఫ్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

ఆఖ్రి సోచ్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లయన్స్‌గేట్‌ప్లే లో ప్రసారాలు ఇవే :

ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా లో ప్రసారాలు ఇవే :

లఖన్‌ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బజావ్‌ (హిందీ) ఆగస్టు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

యాపిల్‌ టీవీ ప్లస్‌ లో ప్రసారాలు ఇవే :

ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)ఆగస్టు 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -