Ravi Teja:టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్

49
- Advertisement -

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు. 19వ శతాబ్దంలో స్టువర్టుపురం గజదొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది.రవితేజ కెరీర్‌లో ఇది పాన్ ఇండియా సినిమా కాగా వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి గట్టున పుట్టిన టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా మొత్తం దేశాన్ని ఎలా గడగడలాడించాడు ఒక చిన్న టీజర్ తో మేకర్స్ చెప్పేశారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు రవితేజ. మీరు కూడా ఓసారి లుక్కేయండి..

- Advertisement -