పిక్ టాక్ : ఉఫ్..హీటెక్కించేస్తోంది

27
- Advertisement -

నేహా మాలిక్ మంచి అందగత్తె. మరీ ముఖ్యంగా కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకైన అందం ఈమె సొంతం. అయినా ఎందుకో, ఆశించిన స్థాయిలో నేహా మాలిక్ హీరోయిన్ గా చలామణి కాలేక పోతుంది. బాలీవుడ్ లో రాణించనప్పటికీ కొన్ని సిరీస్ ల్లో మాత్రం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. పైగా ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా సోషల్ మీడియాలో తన అందాలన్నీ వెదజల్లుతూ రచ్చ రచ్చ చేస్తోంది. మొత్తానికి ఈ 33 ఏళ్ళ భామ, ఇంకా పదహారేళ్ళ ఫిజిక్ తోనే ఫిట్ గా కనిపిస్తోంది.

తాజాగా నేహా మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. ఏకంగా పూల రంగుల డ్రెస్ ధరించి ఘాటైన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఈ హాట్ ఫోజుల్లో తన క్లీవేజ్ అందాలతో అదరహో అనిపించింది. మత్తుగా చూస్తూ.. అలా చాలా ఘాటుగా నిల్చుని నేహా మాలిక్ ఇచ్చిన ఈ కసి ఫోజులు ప్రస్తుతానికి నెటిజన్ల కాక రేపుతున్నాయి. అసలు ఈ ఫోటో షూట్ లో నేహా మాలిక్ క్లీవేజ్ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. ఆ స్థాయిలో నేహా మాలిక్ హాట్ ఎక్స్ పోజింగ్ చేసింది.

Also Read:ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచే చిట్కాలు!

మొత్తమ్మీద నేహా మాలిక్ బాంబ్ బ్లాస్టింగ్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో నేహా మాలిక్ పోస్ట్ చేసిన బికినీ అందాలు మతి పోగొట్టే విధంగా కుర్రాళ్లని ఆకట్టుకున్నాయి. ఇంతటి, అందాల హాట్ బ్యూటీ సక్సెస్ కాలేకపోతుండటం బాధాకరం అంటూ ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నేహా మాలిక్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నా ఛాన్స్ లు మాత్రం అందుకోలేకపోతుంది. సరే, ఇంతకీ నేహా మాలిక్ కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:బ్రో అదిరింది.. కానీ అవే మైనస్

- Advertisement -