- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,450గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,410గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,820, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,800గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,410గా ఉండగా ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,600,24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,560గా ఉంది.
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.77,100,విజయవాడలో కేజీ వెండి ధర రూ.77,100, కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ.73,400, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.73,400గా ఉంది.
Also Read:#Nani30 ఫస్ట్ లుక్ అప్‌డేట్
- Advertisement -