- Advertisement -
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చారు సాయిచంద్. అర్ధ రాత్రి గుండెపోటుతో అస్వస్థకు గురికావడంతో నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మృతిచెందారు. సాయి చంద్ మృతిని నిర్ధారించారు గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు. సాయి చంద్ వెంట భార్య రజని పిల్లలు పిఏ గన్మెన్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
Also Read:సైంధవ్ కీలక షెడ్యూల్ పూర్తి..
- Advertisement -