Gold Price:లేటెస్ట్ ధరలివే

54
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో బంగారం రేటు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59, 180గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,400గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,330గా ఉంది.

Also Read:ప్రభాస్ కటౌట్..వాడుకునే దర్శకులు లేరా?

బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత 5 రోజుల్లో కేజీ వెండిపై రూ.3100 తగ్గగా ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.70, 900గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 74,500గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1927 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.58 డాలర్లుగా ఉంది.

Also Read:సుఖనిద్ర కోసం.. ఈ పొజిషన్ ట్రై చేయండి..!

- Advertisement -