కొరియోగ్రాఫ‌ర్ రాకేష్ మాస్ట‌ర్ మృతి..

49
- Advertisement -

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విశాఖ నుంచి వస్తూ అనారోగ్యానికి గురయిన ఆయ‌న్ని ఆస్ప్ర‌త్రికి త‌ర‌లించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కొంత‌కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు.

ముఖ్యంగా యూట్యూబ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్‌తో అల‌రించేరావు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన రాకేష్ మాస్ట‌ర్… 1400 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

Also Read:Ram Charan:అప్పటివరకు నో షూటింగ్స్‌!

తన కెరీర్ లో ఎంతోమంది డ్యాన్స్ మాస్ట‌ర్‌ల‌ను త‌యారు చేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్, జానీ మాస్ట‌ర్‌తో పాటు ఎంతోమంది ఆయ‌న శిష్యులే. ఆయన మృతిప‌ట్ల ప‌లువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -