శృంగారం అనేది ఓ అద్భుత అనుభూతి. అయితే అబ్బాయిలకు ఉన్న మూడ్ అమ్మాయిలకు వుండదు. అమ్మాయిలకు మూడ్ తెప్పించాలంటే వారు అలసటకు గురైనప్పుడు ప్రేమగా మాట్లాడుతూ ఒళ్లోకి తీసుకుని శృంగారానికి ప్రేరేపిస్తే బాగా సహకరిస్తారట. కొన్నిసార్లు కలయిక విషయంలో ఎడబాటు తప్పదు. అలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆడవాళ్లలో శృంగార కోరికలు ఎక్కువుగా ఉండడంతో పాటు వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారట.
అన్నట్టు శృంగారం చేసేటప్పుడు కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇద్దరికీ ఇష్టమున్నప్పుడే శృంగారం చేయండి. అలా చేస్తేనే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రొటెక్షన్ వాడటం మర్చిపోవద్దు. హడావిడి పడకుండా, కంఫర్టబుల్‌గా శృంగారం చేయండి. ఫోర్ ప్లే కు ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోవద్దు. శృంగారం చేసేటప్పుడు మాట్లాడుతూ, గుసగుసలాడుతుంటేనే మజా ఉంటుందని నిపుణులంటున్నారు.
Also Read: నిద్ర లేమితో నష్టాలు..
అయితే శృంగారంలో పాల్గొన్న తరువాత కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శృంగారం చేసిన తర్వాత మూత్ర విసర్జన చేయడం అస్సలు మర్చిపోవద్దు. జననాంగాలను సబ్బుతో కడుగొద్దు. శృంగారం సమయంలో స్త్రీ, పురుషులు జననాంగాలను స్పృషించడం సహజం. అయితే, శృంగారానంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే మల్టిపుల్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read:తేనెతో ఖర్జూర కలిపి తింటే..ఎన్ని ప్రయోజనాలో!