బాల‌య్య బ‌ర్త్ డే..ఫ్యాన్స్‌కి పండగే!

54
- Advertisement -

బాలయ్య – బోయపాటి శ్రీనివాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరిది హిట్ కాంబో. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన మూడు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లే.

రీసెంట్‌గా వచ్చిన అఖండతో మంచి హిట్ కొట్టిన బాలయ్య దీనికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీనిని బాలయ్య బర్త డే సందర్భంగా జూన్ 1న అనౌన్స్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ఎవరు సి.ఎం.. కాంగ్రెస్ కు అగ్ని పరిక్షే !

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న బాల‌య్య త‌న త‌ర్వాతి సినిమా బోయ‌పాటితో చేయ‌నున్నారు. ఈ సినిమా ఏపీ రాజ‌కీయాల చుట్టు తిర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం హిట్ సినిమాల‌తో మంచి ట్రాక్‌లో ఉన్న బాల‌య్య అఖండ సీక్వెల్ తో హిట్ కొట్టాల‌ని ఆశిద్దాం..

- Advertisement -