- Advertisement -
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 41 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
Also Read:కాంగ్రెస్ విన్నింగ్ స్ట్రాటజీ అతనిదే !
దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతోపాటు దక్షిణ భారతదేశంలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొన్నది.
- Advertisement -