పిక్ టాక్ : ఒంపు సొంపులతో మతిపోగొడుతుంది

61
- Advertisement -

ముదురు బ్యూటీ శ్రియా శరణ్ గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈ మధ్య శ్రియా ప్రదర్శిస్తున్న హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. తన హాట్ ఫోజులతో ఒక ఊపు ఊపుతున్న శ్రియా శరణ్ తరుచూ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 40 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ బ్యూటీ గ్లామర్ కు సినీ జనాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. శ్రియా శరణ్ ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది.

ఈ వయసులో కూడా శ్రియా శరణ్ ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది శ్రియా. తాజాగా శ్రియా శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ ఆకట్టుకునేలా ఉంది. వైట్ డిజైనర్ డ్రెస్ లో శ్రియా మెరిసిపోతూ కనిపించింది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన హాట్ ఫోటో షూట్ అయితే మతిపోయే విధంగా ఉంది.

Also Read: అప్పటి ముచ్చట్లు : ఇక చిల్లరే సిగ్గు.. జాగ్రత్త

థైస్, ఎద అందాలని అతిగా ఎక్స్ పోజ్ చేస్తూ శ్రియా శరణ్ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోల్లో ఆమె ఇస్తున్న ఫోజులు యువత మతి చెడగొడుతున్నాయి. వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా శ్రియా శరణ్ క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లామర్ ఆటం బాంబ్ లా శ్రియా శరణ్ అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. ఈ హాట్ స్టిల్స్ లో శ్రియా శరణ్ ని చూస్తే ఆమె వయసు 40 ఏళ్ళు అంటే నమ్మశక్యం కాదు.

Also Read: ప్రపంచయాత్రకు సిద్ధమైన తాలా..!

అయితే కొందరు నెటిజన్లు శ్రియా శరణ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. శ్రియా శరణ్ తాను ఎవర్ గ్రీన్ బ్యూటీ అనిపించుకోవడం కోసమే ఇలా అతిగా దిగజారే ఫోటో షూట్స్ చేస్తోంది అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అసలే బట్టలు తక్కువ.. అయినా కూడా శ్రియా శరణ్ థైస్ వద్ద పక్కకి జరిపి ఎక్స్ పోజ్ చేస్తోంది. అన్నట్టు మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలని శ్రియా శరణ్ చెబుతుంది.

- Advertisement -