మే6.. ఇంటర్‌నేషనల్ నో డైట్ డే

67
- Advertisement -

మానవ శరీరంకు కావాల్సిన సమతుల ఆహారంను అందించడం అంత సులవైన ప్రక్రియ కాదు. ఎందుకంటే ప్రోటీన్స్ అందితే ఫైబర్ అందుబాటులో ఉండదు. ఫైబర్ అందితే విటమిన్స్ అందవు. అందుకోసం సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ డైట్ పాటించకుండా ఇష్టమైన ఫుడ్‌ను లాగించేస్తారు. ఇలాంటి వారికోసం ఒక రోజు ఉంటుంది. అదే మే 6 అంతర్జాతీయ నో డైట్ డే. మన శరీరంకు కావాల్సిన పోషకాలు ఏ ఒక్క ఆహార పదార్థాల్లో ఉండవు. కాబట్టి మనకు నచ్చింది కావాల్సిన ఫుడ్‌ను తింటుంటారు. అలాంటి వారి కోసం నోడైట్ డే.

Also Read: KTR:నెర్రెల నేలపై కాళేశ్వరం నీళ్లు

డిచ్‌ దట్ డైట్ అనే స్టిక్కర్‌లతో 1992లో ఒక ఇంగ్లీష్ ఫెమినిస్ట్ మేరీ ఎవాన్స్ యంగ్‌ అనోరెక్సియా మొదలుపెట్టింది. మొదట్లో కేవలం 12మందితో మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా అకట్టుకుంటుంది. మే 6న నో డైట్ జరుపుకునే వాళ్లు లేత నీలం రంగు రిబ్బన్‌తో కనిపిస్తారు. ఇది శరీర అంగీకారం మరియు శరీర ఆకృతి వైవిధ్యం యొక్క మిషన్‌కు చిహ్నంగా చెప్పుకుంటారు. నేటి రోజుల్లో బాడీ షేమింగ్ కోసం నిత్యం పోరాడే వారు ఉన్నారు. అలాగే డైట్‌ను ఫాలో కాకుండా తమకు ఇష్టంగా తినే భోజన ప్రియులు ఉన్నారు.

Also Read: వచ్చే నెలలో అమరవీరుల స్మారకం చిహ్నం ప్రారంభం: వేముల

- Advertisement -