Gold Price:లేటెస్ట్ ధరలివే

23
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.55,850గా ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.60,930గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గి రూ.56 వేల మార్కును చేరగా 24 క్యారెట్స్ గోల్డ్ రూ.230 తగ్గి రూ.61080గా ఉంది.

Also Read:IPL 2023:ఖాతా తెరచిన ఢిల్లీ

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.81 వేల మార్కును దాటగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.200 తగ్గి రూ.77,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2003 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 25.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:వేసవిలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలా..ఇలా చేయండి !

- Advertisement -