సిమ్రాన్ కౌర్ హాట్ అందాలకు కేరాఫ్. సరైన సినిమా ఆఫర్లు లేవుకానీ ఈ బ్యూటీని సరిగ్గా తెరపై చూపిస్తే, వెండితెర షేక్ అయిపోవాల్సిందే. ఆడియెన్స్ పిచ్చెక్కిపోవాల్సిందే. అంతటి అందం సిమ్రాన్ కౌర్ సొంతం. సిమ్రాన్ కౌర్ ప్రస్తుతం హీరోయిన్లలో హాట్ క్వీన్‌గా రాణిస్తుంది. ఈ బ్యూటీని నెటిజన్లు, ఆమె అభిమానులు ముద్దుగా హాట్ క్వీన్ అని పిలుస్తుంటారు. సోషల్ మీడియాలో హాట్ క్వీన్‌గా క్రేజ్ సొంతం చేసుకున్న సిమ్రాన్ కౌర్ ఇప్పుడు తన నాభి అందాల బ్యూటీని ఆవిష్కరించింది. మరింత హాట్‌గా కనిపించి మత్తెక్కిస్తుంది.
Also read: సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!
నడుము వొంపులు, నాభి అందాలు చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. మొత్తానికి ఈ సెక్సీ బ్యూటీ తన సెక్సీ అందాలను ఆవిష్కరించి ఇంటర్నెట్లో ఉష్టోగ్రతలు పెంచేసింది. దీంతో ఒక్కసారిగా ఇంటర్నెట్లో హీటెక్కిపోవడం విశేషం. ఇక సిమ్రాన్ కౌర్ ఇందులో సైడ్ కి వోరగా చూస్తూ టెంప్ట్ చేస్తుంది. కెమెరా ఫోకస్ అంతా తన నడుముపైనే పెట్టండి అనేట్టుగా, లేదంటే చూసుకున్నోడికి చూసుకున్నట్టు అనేట్టుగా సిమ్రాన్ కౌర్ పోజులిచ్చింది.
Also read: ‘బన్నీ క్లోజ్ ఫ్రెండ్’ తో రష్మిక
ఇలా సిమ్రాన్ కౌర్ టెంప్టింగ్ పోజులు నెటిజన్లకి అందాల పండగని తీసుకొచ్చిందని చెప్పాలి. సిమ్రాన్ కౌర్ నడుముకి విశేషమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కూడా అభిమానులు ఆరాటాన్ని, బాధని అర్థం చేసుకుని, ఎలాంటి ఫోటో షూట్ చేసిన కచ్చితంగా ఆ నడుముని చూపించేందుకు ప్రయత్నిస్తుంది. ఏదో రూపంలో తన అందాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఖుషి చేస్తుంది. మొత్తమ్మీద ప్రస్తుతం సిమ్రాన్ కౌర్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.