ఖుషీ ఖుషీగా అందాల అరాచకం

27
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. అందాల ఆరబోతలో షాక్‌ల మీద షాకిలిస్తుంది. అమ్మడు ఘాటు అందాలను చూస్తుంటే మాత్రం ఖుషీ కపూర్ కి హీరోయిన్‌ అయ్యే లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. తాజాగా ఓ హాట్ ఫోటో షూట్ చేసిన ఆమె హీరోయిన్లని మించిన అందంతో ఎట్రాక్ట్ చేస్తుంది.

ఖుషీ కపూర్ ముంబయిలో అంబానీకి చెందిన కల్చరల్‌ సెంటర్‌ ఓపెనింగ్‌ సందర్భంగా వచ్చింది. ఫోటోలకు కసికసిగా పోజులిచ్చింది. అయితే ఆమె టూ హాట్‌గా, ఐటెం బాంబ్‌లా తయారైవచ్చింది. ఉల్లిపొరలాంటి బంగారు వర్ణం డ్రెస్ లో ఖుషీ కపూర్ మెరిసిపోతుంది. బ్రాని తలపించే బ్లౌజ్‌లో ఎద అందాలను ఆవిష్కరించింది. మరోవైపు ట్రాన్స్ ఫరెంట్‌ డ్రెస్ లో నాభి షో చేసింది. ఒక్క మాటలో ఖుషీ కపూర్ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. చూడ్డానికి ఖుషీ కపూర్ ఐటెం బాంబ్‌లా ఉండటం విశేషం. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఖుషీ కపూర్ ఐటెం భామలా ఉందని, సెక్సీ బాంబ్‌లా ఉందని, టూ హాట్‌ అని, ఇంతటి హాట్‌నెస్‌కి థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు. వామ్మో శ్రీదేవి చిన్న కూతురు అందాల దుమారం అని, అందాల ఆరాచకమని కామెంట్లు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఖుషీ కపూర్ ఫోటోలను పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. నిజంగానే చూడ్డానికి ఖుషీ కపూర్ లో ఐటమ్ హీరోయిన్‌ లక్షణాలున్నాయి.

అలాగే హీరోయిన్‌ గా రాణించే గ్లామర్ కూడా కనిపిస్తుంది. ఫోటోల్లోనే ఇంత హాట్‌గా ఉంటే ఇక సినిమాల్లో అయితే ఖుషీ కపూర్ ని హాట్‌నెస్‌ ని చూపించడానికి కెమెరాలు కూడా దిగదుడుపే అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు పంచుకుంటూ ఖుషీ కపూర్ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి…

లాభాల్లోకి దసరా.. పూర్తి లెక్కలివే

నిరాశ నిస్పృహలో క్రేజీ బ్యూటీ ?

SAMANTHA:చైతు ఎఫైర్ పై సమంత స్పందన

- Advertisement -