‘దసరా’ 4 డేస్ డిటైల్డ్ కలెక్షన్స్

50
- Advertisement -

నాని దసరా చిత్రం నాలుగో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా కలెక్ట్ చేసింది. ఒక విధంగా నాని కెరీర్ కే ఊపు తీసుకొచ్చింది. మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంతోనే నాని సూపర్ హిట్ కొట్టడం విశేషం. మరి ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఈ రోజు నుంచి భారీ కలెక్షన్స్ వస్తావా ? రావా ?, ఇంతకీ ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ దసరా చిత్రానికి నాలుగు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం : 18 కోట్ల 32 లక్షలు,
ఉత్తరాంధ్ర : 3 కోట్ల 44 లక్షలు,
ఈస్ట్ గోదావరి : కోటి 78 లక్షలు,
వెస్ట్ గోదావరి : కోటి 5 లక్షలు,
గుంటూరు : 2 కోట్ల 5 లక్షలు,
కృష్ణ : కోటి 50 లక్షలు,
నెల్లూరు : 74 లక్షలు,

ఏపీ + తెలంగాణలో దసరా చిత్రానికి మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 33.53 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 56.50 కోట్లు వచ్చాయి.

కర్ణాటక + మిగతా రాష్ట్రాల్లో: 3.75 కోట్లు
ఇతర భాషలు: 1.20 కోట్లు
ఓవర్సీస్: 7.35 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘దసరా’ చిత్రానికి నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 47.13 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 84 కోట్లను కొల్లగొట్టింది

ఈ సినిమాకి ఓవరాల్ గా 48 కోట్ల బిజినెస్ జరిగింది. 49 కోట్లను బ్రేక్ ఈవెంట్ టార్గెట్. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి కావాలంటే ఇంకా 1.87 కోట్ల షేర్ రావాల్సి ఉంది. చాలా ఈజీగా రాబట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

నన్ను చాలా కొత్తగా చూస్తారు: సుశాంత్

కొడుకు పై కామెంట్స్… మంచోడా ? చెడ్డోడా ?

లవ్,ఎమోషన్..‘ఆగస్టు 16, 1947’

- Advertisement -