- Advertisement -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR 30 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
గతంలో ఎప్పుడూ, ఏ సినిమాకి లేని విధంగా భారీగా డెకరేట్ చేసి వెనకాల స్క్రీన్స్ పెట్టి అందులో ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు వచ్చేలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు.
రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దిల్ రాజు, సితార, మైత్రి సంస్థల నిర్మాతలు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -