బైబై మోదీ..ఫ్లెక్సీ@హైదరాబాద్‌

19
- Advertisement -

కేంద్ర కక్ష సాధింపు చర్యలతో ప్రాంతీయ పార్టీలను తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం బీజేపీ ఎత్తుగడలను తిప్పికొడుతున్నారు బీఆర్ఎస్. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సీబీఐలతో కలిసి రాజకీయ బెదరింపులకు పాల్పడుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లలు హైదరాబాద్‌లో వెలిశాయి. బీజేపీలో చేరకముందు …చేరిన తర్వాత అంటూ పోస్టర్లు వెలిశాయి. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నాయకులను పేర్కొంటూ నగర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. అయితే ఆ పోస్టర్లో ఈడీ సీబీఐ రైడ్స్ ముందు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఒకేలా ఉన్నారని అసలైన రంగులు వెలిసిపోవంటూ…బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్ధతు ప్రకటించారు. చివర్లో బైబై మోదీ (#bye bye modi)అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టర్లను అంటించారు.

ఇవి కూడా చదవండి…

సర్వేలన్నీ అనుకూలం..విజయం తథ్యం…

కేటీఆర్‌…ఒక ట్వీట్‌తో సమస్య పరిష్కారం

మహిళా బిల్లుపై దేశవ్యాప్త పోరాటం చేస్తాం

- Advertisement -