ఈ వారం ఓటీటీ సినిమాలివే..

53
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. తాజాగా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలను ఓసారి పరిశీలిద్దాం..

()నెట్ ఫ్లిక్స్‌లో మార్చి 6న అన్‌లాక్ ద బాస్
()నెట్ ఫ్లిక్స్‌లో మార్చి 8న ఫారావే
()నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి8న MH370-ద ప్లేన్ దట్ డిసపియర్డ్
()మార్చి 9న డిస్నీ హాట్ స్టార్‌లో ఆంగర్ టేల్స్‌
()నెట్ ఫ్లిక్స్‌లో మార్చి 10న రానా నాయుడు
()మార్చి 10న నెట్ ఫ్లిక్స్‌లో రేఖ
()మార్చి10న డిస్నీ హాట్ స్టార్‌లో రన్ బేబి రన్‌
()అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 10న హ్యాపీ ఫ్యామిల(కండీషన్స్ అప్లై)
()మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో లూథర్‌- ద ఫాలెన్ సన్‌
()సోనీ లైవ్‌లో మార్చి 10న యాక్సిడెంటల్ ఫార్మర్..
()సోనీ లైవ్‌లో మార్చి 10న బ్యాడ్ ట్రిప్
()జీ5లో మార్చి 10న బొమ్మై నాయగి
()జీ5లో మార్చి 10న బౌడి క్యాంటిన్
()డిస్నీ హాట్ స్టార్‌లో మార్చి 10న చంగ్ కెన్ డంక్
()నెట్ ఫ్లిక్స్‌లో మార్చి 12న ల్యాండ్

ఇవి కూడా చదవండి..

- Advertisement -